పదేపదే ఇతర వాడుకరులను వేధిస్తున్నందుకు తెలుగు వికీపీడియాలో దిద్దుబాట్లు చెయ్యకుండా ఈ వాడుకరిని నిరవధికంగా నిరోధించారు.నిరోధానికి దారితీసిన చర్చలను ఈ లింకుల్లో చూడవచ్చు:[[1]] (block log·contributions)
తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రి శ్రీ చెర్లకోల లక్ష్మారెడ్డి, శాసనసభ్యులచే తేది 22-04-2015 నాడు మేము రచించిన "పాలమూరు జిల్లా క్విజ్" పుస్తకం ఆవిష్కరణ దృశ్యం.
ఆదర్శ గ్రామ వ్యాసం: భూత్పూరు
ఆదర్శ మండల వ్యాసం: గద్వాల
ఆదర్శ పట్టణ వ్యాసం: తాండూరు (మండల వ్యాసం నుంచి వేరు చేయాల్సి ఉంది)
ఆదర్శ జిల్లా వ్యాసం: మహబూబ్ నగర్ జిల్లా
ఆదర్శ రాష్ట్ర వ్యాసం: తెలంగాణ
ఆదర్శ వ్యక్తి వ్యాసం: కాళోజీ నారాయణరావు
ఆదర్శ కోట వ్యాసం: కోయిలకొండ కోట
ఆదర్శ పుస్తక వ్యాసం:
అలుపెరగకుండా తెలుగు వికీపీడియా ఎదుగుదలలో కృషిచేస్తున్న చంద్రకాంత్ గారికి దేవా బహూకరించే చిన్న మెడల్ అందుకోండి. వచ్చిన చాలా తక్కువకాలంలోనే ఇన్ని ఎక్కువ వ్యాసాలు రచించడం ఒక్క చంద్రకాంత్ గారికే సాధ్యం ___దేవా/DeVచర్చ 06:46, 18 డిసెంబర్ 2007 (UTC)
తెలుగు మెడల్
తెలుగు వికీలో చంద్రకాంతరావు గారి అనన్య కృషిలో ప్రత్యేకంగా ప్రశంసించవలసినవిగా నేను భావించే మూడు విషయాలు - (1) పటిష్టమైన వర్గీకరణ, వర్గాలకు అంతర్వికీ లింకులు (2) కేలెండర్, వర్తమాన ఘటనలు - ఈ అంశాన్ని దాదాపు ఒంటి చేతితోనే చంద్రకాంతరావు గారు లాగిస్తున్నారు (3) నియోజక వర్గాల వ్యాసాలు (ఆహమ్మద్ నిస్సార్ తోడ్పాటుతో) - ఈ వ్యాసాలు ఊహించని దిశలలో విస్తరణ చెందుతున్నాయి. ఎన్నికలలో పోటీచేసేవారికంటే వీరు ఎక్కువ కష్టపడుతున్నట్లు నాకు అనిపిస్తున్నది.
ఇలాంటి బహుముఖమైన ప్రజ్ఞ, అంకిత భావం చూపిన చంద్రకాంత్ గారికి తెలుగు వికీ సభ్యులందరి తరఫున అభినందనా సూచకంగా కాసుబాబు ఈ తెలుగు పతకం సమర్పిస్తున్నాడు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:06, 13 మార్చి 2009 (UTC)
బొమ్మ
వివరం
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు